తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 12, ఆదివారం , జేష్ట మాసం  

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం:సా.4.30 ల6.00

అమృత ఘడియలు: విశాఖ మంచి రోజు కాదు

Advertisement

దుర్ముహూర్తం:ఉ.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఏ పని చేసినా ఆలోచించడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

వృషభం:

Advertisement

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.కొన్ని సలహాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు మంచి లాభాలు ఉన్నాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.మీ ఇంటికి బంధువులు రాక తో ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

 ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఉద్యోగస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇతరులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం.సమయంను కాపాడుకోవాలి.

సింహం:

 ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.వ్యక్తిగత విషయాల గురించి ఇతరులతో పంచు కోకండి.అనారోగ్య సమస్యల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించడం మంచిది.

కన్య:

ఈరోజు మీరు చేపట్టిన పనులు వాయిదా పడతాయి.దీని వల్ల చింత చెందాల్సిన పని లేదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉండటం వల్ల కొన్ని ఖర్చులు చేస్తారు.

అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

 ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేయకండి.

దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సమయానికి అనుకూలంగా మార్చుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేస్తారు.భవిష్యత్తులో దీనివల్ల లాభాలుంటాయి.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

ధనస్సు:

 ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాలి.

ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

మకరం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.శత్రువులతో వాదనలకు దిగకండి.

అనారోగ్య సమస్యతో బాధపడేవారు మెరుగైన వైద్యం కోసం ప్రయత్నించాలి.

కుంభం:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.వ్యాపారులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

మీనం:

 ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

తాజా వార్తలు