సూర్యోదయం: ఉదయం 05.39
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
33
రాహుకాలం: మ.04.30 నుంచి 06:00 వరకు
అమృత ఘడియలు: నవమి మంచిది కాదు
దుర్ముహూర్తం: సా.04.25 నుంచి 05.13 వరకు
ఈ రోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఇతరుల నుండి సొమ్మును అప్పుగా తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం పొందే అవకాశం ఉంది.
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
ఈరోజు సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
సంతానం నుండి శుభవార్త వింటారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
సమయాన్ని వృథా చేయకూడదు.
ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఓ శుభవార్త వింటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
కొన్ని పనులు వాయిదా పడతాయి.ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
శత్రువులతో దూరంగా ఉండాలి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.కొన్ని వివాదాలను పరిష్కరిస్తారు.
ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy