తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 28, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

05

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.30 ల11.30 సా4.00 ల6.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీరంటే కిట్టనివారం విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబ సభ్యులతో కన్ ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తరచూ నేను నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ప్రారంభించిన పడాలని చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చ చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాటులకు దూరంగా ఉండడమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.వచ్చిందనాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులా:

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.పై అధికారులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

వృశ్చికం:

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు చాలా తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీ పాత మిత్రులను కలుసుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.నూతన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

కుంభం:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీనం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకూడదు.

కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

తాజా వార్తలు