సూర్యోదయం: ఉదయం 6.51
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
51
రాహుకాలం:ఉ.1.30 ల3.00 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల9.30
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 3.21 సా4.12 వరకు
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.వస్తువులను కొనుగోలు చేస్తారు.
కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాటున వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు.
దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేశారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందిస్తాయి.
ధైర్యం ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని దూరప్రాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.ప్రయాణం చేసేటప్పుడు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఎదుటి వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు.
మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకొని బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.
ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన మీకు విశ్రాంతి దొరకదు.తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.
ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మా ఇంటికి బంధువులు వస్తారు.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.ఏమో సాయంత్రం కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో కొన్ని కొత్త పరులు ప్రారంభించడానికి చర్చలు చేస్తారు.
అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy