తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 26, శుక్ర వారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.20

సూర్యాస్తమయం:సాయంత్రం 06.00

రాహుకాలం: ఉ.

10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులను కొంటారు.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కాసేపు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు తమ ముఖ్యమైన పనులు వెంటనే పూర్తవుతాయి.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

వృషభం:

Advertisement

ఈరోజు మీకు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు ధన లాభం పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారస్థులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేయడం మంచిది.

కన్య:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల బాధపడాల్సి ఉంటుంది.

ఆరోగ్యం కూడా సహకరించదు.మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులన్నీ మధ్యలో ఆగిపోతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

తులా:

ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడ్డ పనులను త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ధనం పట్ల ఖర్చులు ఎక్కువగా చేస్తారు.భవిష్యత్తులో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.వ్యాపారస్థులకు పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కాలక్షేపం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని పనులను త్వరగా పూర్తి చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.

ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మీరు పనిచేసే చోట ప్రశాంతంగా గడుపుతారు.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది.

మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

కొన్ని పనులు వాయిదా పడతాయి.

తాజా వార్తలు