తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 24, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

00

రాహుకాలం: ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: మ.04.00 నుంచి 06.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు కొన్ని పరిస్థితులు మిమ్మలిని ఇబ్బంది పెడతాయి.అనుకోకుండా కొన్ని లాభాలు ఏర్పడతాయి.దీన్ని వల్ల చాలా సంతోషం గా ఉంటారు.

వ్యాపార పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

వృషభం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ భాగస్వామి నుండి ఒక సహాయం అందుతుంది.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగే అవకాశం ఉంది.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

సింహం:

ఈ రోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల పని త్వరగా పూర్తవుతుంది.కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదురు చూడాల్సి వస్తుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీ భాగస్వామితో మీరు కాస్త రుణపడి ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.

తీరిక లేని సమయం తో మీ పనులు ఉంటాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.

మీ భాగస్వామి నుండి సహాయం అందుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.

దీనివల్ల మరింత సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.లేదా భవిష్యత్తులో మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణం చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.

ఉద్యోగస్తులకు ఒత్తిడి వింటుంది.

మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

భవిష్యత్తులో కొన్ని లాభాలు ఎదురయ్యే అవకాశం ఉంది.తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.

ఈ రోజంతా బాగానే ఉంది.

తాజా వార్తలు