తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-డిసెంబర్ 19, సోమవారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

40

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.00 సా4.00 ల6.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38ల3.20 సా4.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పెట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మిథునం:

ఈరోజు మీరు నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలను చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

బయటకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను తెలుపుతూ పంచుకోకండి

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తులా:

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీ తోబుట్టువులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.ఇతర వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన మీకు విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాలు చేసుకుంటారు.ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మకరం:

ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగే మీ చేతికి అందుతుంది.వాహనం కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభం:

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

మీనం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.

తాజా వార్తలు