తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 1, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

25

రాహుకాలం: ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36ల12.24

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఈరోజు సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి లో లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

కుటుంబ సభ్యులకు ముఖ్య విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

అనవసరమైన విషయాలను అసలు పట్టించుకోరు.ఈరోజు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్థులకు పెట్టుబడిలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి అసలు పట్టించుకోకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.కుటుంబ సభ్యుల బాధ్యతలను తీసుకోవాలి.

బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

అనుకోకుండా కొత్త పరిచయాలు పెరుగుతాయి.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తల్లిదండ్రులతో మీ సమస్యల గురించి చర్చలు చేయాలి.

వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు