సూర్యోదయం: ఉదయం 6.34
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
36
రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు
అమృత ఘడియలు: ఉ.8.00 ల10.00 మ1.30 ల2.40 వరకు
దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12 వరకు
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుట పడుతుంది.
దూరపు ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది.
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీ చిన్ననాటి స్నేహితులని ఈరోజు కలుసుకుంటారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.
బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
ఈరోజు మీరు తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ఈరోజు విద్యార్థులకు దేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి అనుకోని చోటు నుండి డబ్బు చేతికి కందుతుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.ప్రారంభించిన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది.
నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.స్నేహితుల సాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.అనవసరంగా ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది.
కొన్ని దూర ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి.
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించినా చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము రావడానికి ఆలస్యం అవుతుంది.
తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy