తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 19, శుక్ర వారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

38

రాహుకాలం:ఉ10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:మంచి రోజు కాదు వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 19 2022-తెలుగ�

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1:39 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 19 2022

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించి స్తోమత మీలో ఉంటుంది.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 19 2022
Advertisement

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు మీ చేతికి అందుతుంది.

అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాన్ని పనికిరావు.

అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు వ్యవసాయ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

సింహం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని వ్యక్తిగత విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొందరు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఏవైనా కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు తోబుట్టువులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.మీరు చేసే పనిలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

మీనం:

ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు