తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 20, బుధవారం, చైత్ర మాసం  

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

28

రాహుకాలం:మ.12.00 ల.1.30

అమృత ఘడియలు: చవితి సామాన్యం

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.57ల12.48

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

  ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

Advertisement

వృషభం:

  ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

  ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.

శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

కర్కాటకం:

 ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.

ఈరోజు మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది.అప్పులు తీరుస్తారు.

ఈరోజు రోజు చాలా సంతోషంగా గడుపుతారు.

సింహం:

  ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీ బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.సంతాన పట్ల జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.

కన్య:

ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.శత్రువులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

భూమి కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తులా:

  ఈరోజు మీరు మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు లాభం ఉంది.

పిల్లల నుండి శుభవార్త వినే అవకాశం ఉంది.

వృశ్చికం:

  ఈరోజు మీరు అసంతృప్తిగా ఉంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

మీ బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.కొన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

  ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మకరం:

  ఈరోజు మీరు అప్పులు తీరుస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

  ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.

మీనం:

  ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీ మిత్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.బంధువులతో యాత్రలకు వెళ్తారు.

చాలా సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు