తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 1 శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

22

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృతఘడియలు:ఉ.9.30ల10.30,సా.4.00

Advertisement
Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, November 29 Monday 2021

దుర్ముహూర్తం:ఉ.12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, November 29 Monday 2021

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకుంటారు.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయాన్ని బాగా కాపాడుకోవాలి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

వృషభం:

Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, November 29 Monday 2021
Advertisement

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మిథునం:

ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.చాలా రోజుల నుండి బాధ పెడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని కొత్త పనులు ప్రారంభించవలసి వస్తుంది.

కర్కాటకం:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది.

ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మరోవైపు ఆస్తుల నుండి లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.

కన్య:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు.

కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని బాగా కాపాడుకోవాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీనివల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి.అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.సమయంను కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.

సంతానం నుండి శుభవార్త వింటారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.

మకరం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

తాజా వార్తలు