Telangana Budget : తెలంగాణ అసెంబ్లీ : రూ.2 లక్షల 75 వేల 891 కోట్లతో బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క( Finance Minister Bhatti Vikramarka ) బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

ఈ మేరకు రూ.2 లక్షల 75 వేల 891 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారని తెలుస్తోంది.బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం వాటి అమలు కోసం రూ.53 వేల 196 కోట్లు కేటాయించింది.అలాగే.- ఐటీ శాఖకు( IT Department ) రూ.774 కోట్లు - పంచాయతీ రాజ్( Panchayat Raj ) శాఖకు రూ.40,080 కోట్లు - పురపాలక శాఖకు రూ.11692 కోట్లు - వ్యవసాయానికి రూ.19,746 కోట్లు- ఎస్సీ సంక్షేమానికి రూ.21,874 కోట్లు - ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు

- బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు - మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు - ఉన్నత విద్య, మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు- విద్యారంగానికి( Education ) రూ.21,389 కోట్లు - వైద్య రంగానికి( Health ) రూ.11,500 కోట్లు - పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు - రూ.500 లకే గ్యాస్ సిలిండర్- 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు