టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసనకు దిగారు.బేడ, బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తారంటూ నిమ్మల రామానాయుడు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Tdp Mla Nimmala Ramanaidu's Protest-TeluguStop.com

బేడ, బుడగ జంగం సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఇసుక, మైన్, వైన్, ల్యాండ్ ధనార్జనపై సీఎం దృష్టి పెట్టడం కాదన్న నిమ్మల రామానాయుడు నిరు పేదలపై కూడా దృష్టి సారించాలని తెలిపారు.

అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే సెమీఫైనల్స్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని సస్పెండ్ చేశారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube