జగన్ కాళ్ళు పట్టుకుంటా..టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..రీజన్ ఇదే

గత కొంతకాలంగా ఏపీలో అధికార పార్టీకి మరియు ప్రతిపక్ష పార్టీకి మధ్య వార్ జరుగుతూ వస్తోంది ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఆ వార్ మరింత ఉదృతం అయ్యింది.

అయితే ఈ నేపధ్యంలో వైసీపి నుంచీ టిడిపిలోకి జంప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా జగన్ పై ఎప్పటికప్పుడు ఎదో ఒక సందర్భంలో కామెంట్స్ చేస్తునే ఉన్నారు.

తాజాగా జగన్ పై జలీల్ఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి ఇంతకీ జలీల్ఖాన్ ఏమన్నారు అంటే.

తాజా వార్తలు