ఏపీలో టీడీపీ - జనసేన( TDP , Janasena ) సీట్ల సర్దుబాటుపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. బీజేపీ( BJP)తో పొత్తు అంశంపై క్లారిటీ లేకపోవడంతో సీట్ల సర్దుబాటు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని టీడీపీ - జనసేన వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం.అయితే బీజేపీ హైకమాండ్ నుంచి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కు పిలుపు రాలేదు.ఈ క్రమంలో ఇంకా ఆలస్యం జరిగితే నష్టం జరిగే ప్రమాదం ఉందని రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయని తెలుస్తోంది.
బీజేపీ విషయంలో క్లారిటీ రాకుంటే తమ వరకు చేసుకున్న సీట్ల సర్దుబాట్లను ప్రకటించాలని టీడీపీ - జనసేన యోచనలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy