ఏపిలో దుర్మార్గ పాలన జరుగుతుంది - మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

విశాఖ: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్.ఏపిలో దుర్మర్గ పాలన జరుగుతుంది.

సౌత్ కొరియా అధ్యక్షుడు తరహ జగన్ వ్యవహరిస్తున్నారు.ఇద్దరి మెంటలీటీ ఒకేల ఉంది.మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏయిర్ పోర్ట్ కు వచ్చారు.ఆ సమయంలో అనుకోకుండా గొడవ జరిగింది.

దీనిపై 307 కేసు నమోదు చేసారు 307 అంటే ఏంటో పోలీసులుకు తెలుసా.హత్యయత్నం కేసు పెట్టారు దాని మీద మీరు విచారణ చేసారా.

Advertisement

మరల విచారణ చేసామొ 307 కాదు 326 అని పెట్టారు.రోజా జనసేన వాళ్ళు కు వేలు చూపిస్తు హేళన చేశారు.

పవన్ బాద పెట్టారు అందుకే నిన్న అలా మాట్లాడారు.ఏప్పుడైన పవన్ అలా మాట్లాడరా.

పర్సనల్ విషయాలు మీకెందుకు ఇంట్లో ఆడవాళ్ళు గురించి మాట్లాడతారా.ఒక హోటల్ పవన్ బస చేస్తే రాత్రి కి రాత్రి కి వెళ్లి పోలీసులు హడవుడి చెసారు.

పవన్ కళ్యాణ్ ఏమన్నా నేరస్థుడా జగన్ లాగా ఆర్థిక నేరస్థుడా 3 వేల మంది పోలీసులు లేకపోతే జగన్ బయటకు రాలేడు.మీ బాబు దగ్గర నేను ఎమ్మెల్యే గా పని చేసా ఇంత అరాచకం ఎప్పుడు ఆయన చెయ్యలేదు ఎ పనీ చేసిన సమర్థించేవారు అతనికి కడుపును నీవు ఎలా పుట్టావు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

సిఐడి సునీల్ వచ్చే ఎన్నికల్లో ఎంపి సీటు అడిగారు ఇస్తనని జగన్ అన్నారేమో ప్రతి దానికి కేసు పెట్టి వేధిస్తున్నాడు.గంజాయి వ్యాపారులను భూములు దోచుకొనేవారిని కొమ్ముకాస్తున్నారు.

Advertisement

బొత్స ధర్మాన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ ను ఏమి అన్నారు.జగన్ జైలులో ఉండాలని అనలేదా.

ఉత్తరాంధ్ర లో ఎ2 విజసాయిరెడ్డి భూములు దోచేస్తుంటే ఏమి చేస్తున్నారు.రామానాయుడు స్టూడియో బెదిరించి రాయించుకున్నారు.

అక్కడ రాణి రాజు గారికి కోట కడతారు అంటా.కోట కట్టి బీచ్ లోకి వెళ్ళేందుకు సోరంగం కడతారు అంటా.

అమరావతి రాజధాని చేసినప్పుడు రాజధాని కింద ఒప్పుకున్నారు కదా.రోజా నోరు పెట్టుకోని ముఖ్య మంత్రి మీద నమ్మకం లేదా అంది మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చారు.మాడు రాజధానులు సౌత్ ఆఫ్రికా లో ఫెల్ అయింది.

ఇప్పుడు ఒకే రాజధాని పెడుతున్నారు.విశాఖ ఆర్థిక రాజధాని చేయ్యమంటున్నాం.

ఆర్థిక రాజధాని అంటే అర్థం తెలుసా మీకు.ఢిల్లీ దేశ రాజధాని బొంబాయి దేశ ఆర్థిక రాజధాని.

విశాఖ ఆర్థిక రాజధాని గా విరజిల్లుతుంది.అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే మీకు ఎందుకు భయం.వారు హైకోర్టు అనుమతి వస్తుంటే అడ్డుకుంటున్నారు మీకు ఎందుకు భయం కలుగుతుంది.ప్రజలకు జగన్ మీద నమ్మకం రావలంటే విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలి.

విజయసాయిరెడ్డి ని ఇక్కడ ఎందుకు పెట్టారు ఈ ప్రాంతం వాడా భూములు దోచునేందుకు పెట్టావు.పోలీసులు అన్ని రోజులు మీవే కాదు గుర్తుపెట్టుకోండి.2024లో ఈ ప్రజలు సీఎం ను తరమికొట్ఠే రోజులు వస్తున్నాయి.అప్పుడు మీ పరిస్థితి ఎంటి.

ఏ పార్టీ నాయకుడు కి ప్రజలు స్వాగతం పలికకూడదా మీ నాయుకుడు వస్తేనే జనాలు రావల.జగన్ పెద్ద మార్ఖుడు భారతమ్మ జగన్ కు చేప్పండి ప్రజలు అసహ్యయించుకుంటున్నారు అని.వైన్ షాపుల్లో ఫోన్ పే ఎందుకు పెట్టడం లేదు.వచ్చిన క్యాష్ ఎం అవుతుంది.

పోలీసులు తొమ్మిది మంది పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోని వారిని విడుదల చేయ్యాలి.