అమరావతి: కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు.చంద్రబాబు, లోకేష్ పై కొడాలి కామెంట్స్ పై బుద్దా కౌంటర్.
కొడాలి నాని 2024 లోపు మమ్మల్ని చంపు, లేకపోతే 2024 తర్వాత మేము కొడాలి నానిని చంపేస్తాం.కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే తాట తిస్తాం.
మంత్రి పదవి పోయినా నానికి సిగ్గు రాలేదు.