చంద్రబాబు సాయాన్ని కూడా తప్పు పట్టడానికి నానికి సిగ్గుండాలి.. బుద్దా వెంకన్న

టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ.జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా తాగి‌ చనిపోయారు.

చంద్రబాబు బాధ్యత గా వెళ్లి బాధిత కుటుంబాల ను పరామర్శించారు.సిఎం గా ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నా ఆర్ధిక సాయం చేయడం‌ చంద్రబాబు నైజం.

అసెంబ్లీ లో మదం ఎక్కిన పిచ్చి కుక్క కొడాలి నాని వాగుతున్నాడు.చంద్రబాబు సాయాన్ని కూడా తప్పు పట్టడానికి నానికి సిగ్గుండాలి.

అతనికి సంబంధించిన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి దూషిస్తున్నాడు.మంత్రి పదవి పోతుందనే భయంతోనే వాగుతున్నాడు.

Advertisement

అంతమంది చనిపోతే సాయం చేయాల్సిన ప్రభుత్వం విమర్శలు చేస్తుంది.పిచ్చి కుక్క ను అందలం ఎక్కించి నాడు చంద్రబాబు తప్పు చేశారు.

చంద్రబాబు దగ్గర బిఫాం తీసుకుని గెలవలేదా రామోజీరావు, ఎబియన్ రాధాకృష్ణ కాళ్లు మొక్కలేదా, వాళ్ల బూట్లు నాకలేదా.ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేశావో గుర్తు చేసుకో.

కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు.నోరేసుకుని పడితే.

జగన్ మంత్రి పదవి ఉంచుతాడనే భ్రమలో ఉన్నాడు.నువ్వేంట్రా చంద్రబాబు అంతు‌చూసేది.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

అంత దమ్ముందా.లోకేష్, అచ్చెంనాయుడి లను తిడతావా.

Advertisement

ఎవడ్రా నువ్వు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురు తిడితే జగన్ దగ్గర పేరు వస్తుందనుకుంటున్నాడు.

చంద్రబాబు తో కలుస్తామని పవన్ ఎక్కడైనా చెప్పాడా.ప్యాకేజీ ఇవ్వడం నువ్వు చూశావా.

దగ్గరుండి ఇప్పించావా.చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చే మనిషి కాదు.

పవన్ తీసుకునే వ్యక్తి కాదు.చంద్రబాబు దగ్గర అంత డబ్బు కూడా లేదు.

మా నాయకుడు, మీలాగా కోట్లు‌ దోచుకోలేదు.జగన్ రేపు సీటిస్తాడు.

యాభై కోట్లు ఇస్తాడు.‌పదివేలతో ఓట్లు కొనాలని చూస్తున్నారు.

డేరా బాబా తరహాలో కొడాలి నాని జైలుకు‌ వెళ్లడం ఖాయం.నాని నువ్వు 840గాడివి.

అది గుర్తుంచుకో.చంద్రబాబు సీటు ఇవ్వకపోతే.

గుట్కా ప్యాకెట్లను బస్టాండు, రైల్వేస్టేషన్ లో అమ్ముకునేవాడివి.తల్లి పాలు తాగి, తల్లి రొమ్ము గుద్దే నైజం కొడాలి నానిది.2014కు ముందు గుట్కాకి కూడా అడుక్కునే నువ్వు, వేల కోట్లు ఎలా సంపాదించావు.మంత్రి అయ్యాక రేషన్ లో పందికొక్కులను తరిమేసి.

నువ్వే పందికొక్కులాగా దోచుకున్నావు.నీ దోపిడీ కి పందికొక్కులు కూడా పారిపోయాయి.

పది రోజుల్లో నీ అవినీతి చరిత్ర మొత్తం‌ బయట పెడతా.నేను బిసి ని.నువ్వు పుట్టిన జాతే నిన్ను అసహ్యించు కుంటుంది.తిట్టుకుందామా.

‌కొట్టుకుందామా.దమ్ముంటే రా.ఇళ్లల్లో ఆడవాళ్ల మీద మాట్లాడటం కాదురా.తేల్చుకుందాం రా.గుడివాడ లో నిన్ను ఓడించి.తరిమి కొట్టడం‌ ఖాయం.

చట్టాలు, న్యాయాలు కూడా నీకు శిక్షలు వేసేందుకు సిద్దంగా ఉన్నాయి.నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి తీహార్ జైలులో పడేస్తాం.

జగన్ మెప్పు కోసం నోటి కొచ్చినట్లు వాగితే.నానీ.

నోరెత్తకుండా నీకు బుద్ది చెబుతాం.పొత్తులు అనేవి మా స్థాయిలో, కొడాలి నాని స్థాయి లో కావు.

పొత్తు అనేది రాష్ట్ర పార్టీ నాయకత్వాలు చూసుకుంటాయి.పవన్, చంద్రబాబు లు పొత్తు ఉన్నాయని ప్రకటించకుండానే వీరికి ఉలుకెందుకు.

ఒక‌ విష ప్రచారం చేస్తూ.మైండ్ గేమ్ తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు.

వెల్లంపల్లి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తున్నాడో చూశాడా.వీరి మంత్రి పదవుల కోసం నోళ్లేసుకుని పడటమే పనిగా పెట్టుకున్నారు.

చంద్రబాబు అందరితో చర్చించే పొత్తు పై నిర్ణయం తీసుకుంటారు.సభ లో పవన్ మాట్లాడగానే.

ప్యాకేజీ అని విమర్శలు చేశారు.వీళ్లంతా దగ్గరుండి ప్యాకేజీ ఇప్పించినట్లు మాట్లాడతారు.

కొడాలి నాని అండ్ కో వాగుడు ఆపండి.లేదా ఖబడ్దార్.