ఈ మధ్య కాలంలో మన దేశంలో క్రైమ్స్ పెరుగుతున్నాయి.సెలబ్రిటీలు సైతం క్రైమ్స్ కు సంబంధించిన వార్తల ద్వారా వార్తల్లో నిలుస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
బుల్లితెర నటి ఒకరు ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ప్లాన్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.తమిళ సీరియల్ నటి రమ్య( Actress Ramya ) ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ప్లాన్ చేశారు.
పోలీసుల విచారణలో రమ్య ప్లాన్ వెల్లడైంది.రమ్య చెప్పిన విషయాల ప్రకారం పోలీసులు ఆమె ప్రియుడిని సైతం అరెస్ట్ చేయడం జరిగింది.
రమ్య, ఆమె భర్త బైక్ పై వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రమ్య భర్త రమేష్( Ramesh ) గొంతును బ్లేడ్ తో కోశారు.రమేష్ ఆస్పత్రిలో చేరిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో రమ్య పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది.
ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.రమ్య సీరియళ్లలో నటించడం ఆమె భర్త రమేష్ కు ఇష్టం లేదు.ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా రమ్య, రమేష్ మధ్య గొడవలు జరుగుతున్నాయి.
గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.డేనియల్ అలియాస్ చంద్రశేఖర్( Daniel ) అనే వ్యక్తితో కొంతకాలం నుంచి రమ్య డేటింగ్ లో ఉన్నారు.
ప్రియుడి సహకారంతో భర్తను చంపాలని అనుకున్న రమ్య ఆ మేరకు ప్లాన్ ను సిద్ధం చేశారు.రమేష్ ఇల్లును పది లక్షలకు కొనుగోలు చేయాలని డేనియల్ ప్లాన్ చేయగా ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు.ప్రముఖ నటి రమ్య, డేనియల్ ప్రస్తుతం జైలులో ఊచలు లెక్క పడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy