మిల్కీ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదుగా.. బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిల్క్ బ్యూటీ తమన్నా( Tamannaah Bhatia ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కాగా ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది.

వయసు పెరుగుతున్నా కూడా అందం ఏ మాత్రం తగ్గడం లేదు.కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సీరిస్ లలో కూడా నటిస్తోంది.

అలాగే కమర్షియల్ యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లు చేస్తూ ఇలా బాగానే సంపాదిస్తుంది తమన్నా.ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది.సిల్వర్ స్క్రీన్ మీదనే కాకుండా డిజిటల్ స్క్రీన్ పై కూడా తమన్నా జోరు మామూలుగా లేదు.

Advertisement

అయితే పాత కట్టుబాట్లను పక్కన పెట్టి బోల్డ్ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్న ఈ బ్యూటీకి గ్లామర్ షో గట్టిగానే వర్క్ అవుట్ అయినట్టుంది.ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్‌ చేసిన తమన్నా ఇప్పుడు సీనియర్ హీరోల సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.

అదే సమయంలో వెబ్‌ సిరీస్‌లతో రచ్చ చేస్తున్నారు.ఇకపోతే తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటిస్తున్న భోళా శంకర్ సినిమా

నార్త్‌ లోనూ సీనియర్‌ హీరోస్ తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.దీంతో ఈ బ్యూటీ మరోసారి ఫామ్‌లోకి వచ్చేసినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.కాగా తమన్నా ఒకవైపు సినిమాల విషయంలో అలాగే మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ( Vijay Varma )తో లవ్ విషయంలో కూడా తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement