ఎన్నికల ప్రచారంలో టీ.కాంగ్రెస్.. నారాయణపేటకు సీఎం రేవంత్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేటలో పర్యటించనున్నారు.

సాయంత్రం జనజాతర భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddyy ) పాల్గొననున్నారు.ఈ నేపథ్యంలో సభకు పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సభకు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.ఈ క్రమంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

కాగా తెలంగాణలో మొత్తం 14 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ భావిస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు