బుల్లితెరపై సురేఖ వాణి కూతురు సుప్రీత రచ్చ.. రెండు ప్రేమ మేఘాలు కలిసిన శుభవేళ అంటూ?

టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఒకప్పుడు పరిచయం ఉన్న నటి మాత్రమే.ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రెండీ ఆంటీగా మారింది.

కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాను సురేఖ బాగా షేక్ చేస్తుంది.దీంతో ఈమె ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

ఈమె తెలుగు సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి మంచి ఆర్టిస్టుగా ఒక మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.కొంతకాలం యాంకర్ గా కూడా చేసింది.

ఒకప్పుడు నటిగా ఉన్నప్పుడు ఆంటీగా కనిపించిన సురేఖవాణి ఇప్పుడు సోషల్ మీడియా తో హీరోయిన్ కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేసి అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇక ఈమెతో పాటు తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతుంది.

Advertisement

ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి పరిచయం లేకున్నా కూడా తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను అందుకుంది.ఇక ఈ తల్లి కూతుర్లు ఒక దగ్గర ఉంటే మాత్రం తల్లి కూతురని కనిపెట్టడం చాలా కష్టం.

ఎందుకంటే సురేఖ వాణి తన కూతురు కి అక్క లాగా ఉంటుంది కాబట్టి.

ఇక సుప్రీత ఆ మధ్య తన తల్లికి ఎదురైన ట్రోలింగ్స్ తో తాను సోషల్ మీడియాలో అడుగు పెట్టి తన మాటలతో నెటిజన్లను దడ పుట్టించింది.అంతేకాకుండా ఈ అమ్మడు లైవ్ వీడియో పెడితే చాలు అందులో బ్యాడ్ కామెంట్స్ వస్తే తన నోటికొచ్చినట్లు వాగుతుంది.ఇక ఈమె తన తల్లి సురేఖవాణితో కలిసి తెగ సందడి చేస్తోంది.

ముఖ్యంగా డాన్సులు చేస్తూ అందర్నీ ఫిదా చేస్తారు ఈ తల్లికూతుర్లు.నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది సుప్రీత.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

పొట్టి పొట్టి బట్టలతో, ఎద అందాలతో తెగ ఫోజులు ఇస్తుంది.ఇక తన తల్లితో కలిసి చేసిన ట్రిప్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

Advertisement

ఇక అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ మెసేజ్ లు కూడా పంచుకుంటుంది.

ఇక ఆ మధ్యన సుప్రీత ఒక సినిమాతో వెండితెర పరిచయం కూడా చేసింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా బుల్లితెరపై కూడా అడుగు పెట్టింది.తాజాగా జీతెలుగు ఒక ప్రోమో విడుదల చేసింది.

ఇక అది.ప్రేమికుల రోజు సందర్భంగా రెండు ప్రేమ మేఘాలు అంటూ ఈవెంట్ చేయగా.దీంతో రెండు ప్రేమ మేఘాలు కలిసిన శుభవేళ అంటూ సుప్రీత  మరో ఆర్టిస్ట్ నిఖిల్ తో కలిసి డాన్స్ చేసినట్లు కనిపించింది.

అంతేకాకుండా అతడిని హగ్ చేసుకుంటూ రొమాంటిక్  స్టెప్ లు వేసినట్లు కనిపించింది.ఇక ఆ వీడియోని తను షేర్ చేసుకోగా తన ఫాన్స్ అది చూసి మురిసిపోతున్నారు.

సుప్రీత బుల్లితెరపై కూడా అడుగుపెట్టేసింది అంటూ.ఇకపై సుప్రీతను ఆపే వాళ్ళు ఎవరూ లేరు అంటూ.

బాగా కామెంట్లు పెడుతున్నారు.