అన్నాడీఎంకే వారసత్వ పోరుకు సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది.ఇందులో భాగంగా ఈ కేసులో పళనిస్వామికి న్యాయస్థానంలో ఊరట లభించింది.
మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పన్నీర్ సెల్వం సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.