ఎంత వేలాడే పొట్టైనా రోజూ ఈ డ్రింక్ తాగితే ఇట్టే క‌రిగిపోతుంది!

సాధార‌ణంగా కొంద‌రికి శ‌రీరం మొత్తం స‌న్న‌గా ఉన్నా.పొట్ట మాత్రం లావుగా ఉంటుంది.

కొవ్వు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఒకే చోట‌ గంట‌లు త‌ర‌బ‌డి కూర్చోవ‌డం, ప్రెగ్నెన్సీ, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, వ్యాయామాలు చేయ‌క పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పొట్ట చుట్టూ ప్యాట్ పేరుకు పోతుంటుంది.అయితే ఎంత వేలాడే పొట్టైనా రోజూ ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్‌ను తీసుకుంటే గ‌నుక సూప‌ర్ ఫాస్ట్‌గా ఆ పాంత్రంలో ఏర్ప‌డిన కొవ్వు క‌రిగిపోతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఏ టైమ్‌లో దాన్ని సేవించాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Super Drink For Reduce Belly Fat Naturally, Super Drink, Reduce Belly Fat, Bell

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వ‌గానే.అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడ‌ర్‌, అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర స్పూన్ తురిమిన అల్లం, చిన్న ప‌చ్చి ప‌సుపు కొమ్ము వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌పై బాగా మ‌రిగించాలి.

Advertisement
Super Drink For Reduce Belly Fat Naturally!, Super Drink, Reduce Belly Fat, Bell

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని.రుచికి స‌రిప‌డా తేనెను క‌లిపాలి.ఈ డ్రింక్‌ను ప్ర‌తి రోజు ఉద‌యాన్నే తీసుకుంటే గ‌నుక పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వంతా క్ర‌మంగా క‌రిగిపోతుంది.

దాంతో లావుగా ఉండే పొట్ట నాజూగ్గా, అందంగా మారుతుంది.అంతే కాదు, పైన చెప్పిన డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, శ్వాస స‌మ‌స్య‌లు ఉంటే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ర‌క్తంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ క‌రిగి పోతుంది.

మ‌రియు ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మస్యలు సైతం దూరం అవుతాయి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు