తన శిష్యుడికి హెల్ప్ చేస్తున్న సుకుమార్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్ల కంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్( Sukumar ) లాంటి స్టార్ డైరెక్టర్ వరుస సినిమాలు చేసి ఇండస్ట్రీలో వాళ్లకు కావాల్సిన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

 Sukumar Helping Director Vishal Kasi Ashish Selfish Movie Details, Sukumar , Di-TeluguStop.com

పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్న సుకుమార్ ఇక ఇప్పుడు పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని అందుకోవడానికి రెఢీ అవుతున్నాడు.ఇక ఇప్పుడు పుష్ప 2 అనే కాకుండా మరోసారి తన ప్రతిభ చూపించుకోబోతున్నాడు ఇక ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం నుంచి సుకుమార్ శిష్యులదే ఇండస్ట్రీలో హవా నడుస్తుంది ఇక ఇలాంటి క్రమంలోనే దిల్ రాజు సోదరుడైన శిరీష్ గారి కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమా చేశాడు.

Telugu Ashish, Ashish Selfish, Vishal Kasi, Dil Raju, Selfish, Sirish, Sukumar,

ఈ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఇంకా ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించనప్పటికి నటుడిగా ఆశిష్ కి( Ashish ) మంచి స్కోప్ అయితే దొరికింది….ఇక దాంతోనే ఇప్పుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కాశి( Kasi ) ఆశిష్ తో సెల్ఫిష్( Selfish Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా స్టోరీ అద్భుతంగా ఉన్నప్పటికీ మేకింగ్ పరంగా షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరిగింది.

 Sukumar Helping Director Vishal Kasi Ashish Selfish Movie Details, Sukumar , Di-TeluguStop.com

అయితే ఇప్పటివరకు షూట్ చేసిన రషెస్ ని చూసిన దిల్ రాజు గాని, శిరీష్ గాని కాశీ మేకింగ్ పైన అంతా సుముఖంగా లేనట్టుగా అర్థమవుతుంది.ఎందుకంటే కాశి కి డైరెక్షన్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోవడమే దానికి కారణమని తెలియజేస్తారు.

Telugu Ashish, Ashish Selfish, Vishal Kasi, Dil Raju, Selfish, Sirish, Sukumar,

ఇక ఇలాంటి క్రమంలో ఈ విషయం సుకుమార్ దాకా వెళ్లడంతో సుకుమార్ డైరెక్టుగా రంగంలోకి దిగి తన శిష్యుడైన కాశి డైరెక్టర్ గా ఫెయిల్ అవ్వకూడదు అనే ఒకే ఒక ఉద్దేశ్యం తో ఆ సినిమాకు సంబంధించిన పనులను సుకుమార్ దగ్గరుండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అయితే సినిమాలో ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి అనేది సుకుమార్ చెప్పినట్టుగా సలహాలను తీసుకుంటూ కాశి వాటిని చేంజెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు సుకుమార్ శిష్యులే ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లు గా కొనసాగుతారు అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube