ఆ సినిమాకు బజ్ పెంచే పనిలో మేకర్స్..!

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది.

 Sudheer Babu Aamc Makers Huge Promotional Plans , Aamc, Krithi Shetty, Mohanakri-TeluguStop.com

పోటీగా శాకిని ఢాకిని, నేను మీకు కావాల్సిన వాడిని సినిమాలు వస్తున్నాయి.సినిమా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలంటే అది ప్రమోషన్స్ తోనే సాధ్యం.

అందుకే మేకర్స్ అంతా ప్రమోషన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

అయితే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీం కూడా యువ హీరోలతో వరుస ఇంటర్వ్యూస్ చేస్తూ బజ్ క్రియేట్ చేయాలని చూస్తుంది.

ఇంద్రగంటి సినిమాలన్ని స్లోగానే ఉంటాయి.టీజర్, ట్రైలర్ లతో ఎక్కే సినిమాలు కావు.ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా డాక్టర్ ని డైరక్టర్ హీరోయిన్ గా ఎలా చూపించాడు అన్నదే సినిమా కథ.అయితే ఈ సినిమా కథగా చెప్పడం ఈజీ కానీ సినిమా చూస్తేనే ఆయన దర్శకత్వ ప్రతిభ అర్ధమవుతుంది.మరి ఈ ఇంటర్వ్యూస్.ప్రమోషన్స్ సినిమాను ఏమేరకు ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తాయో చూడాలి. ఈ వీకెండ్ 3 సినిమాల బాక్సాఫీస్ ఫైట్ లో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube