అదిరిపోయే స్టైలిష్ వాచ్.. 78 శాతం డిస్కౌంట్!

ప్రస్తుతం అమెజాన్ ఇండియా( Amazon India )లో స్వదేశీ స్టఫ్ అనే వాచ్ ( Cheap wrist watches )ఏకంగా 78% డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చి కొనుగోలుదారులను బాగా ఆకట్టుకుంటోంది.చేతికి అందాన్ని తెచ్చేలా ప్రీమియం లుక్‌తో వస్తున్న ఈ వాచ్ అసలు ధర రూ.

999 కాగా అమెజాన్ దానిపై ఒక ప్రత్యేక డీల్ అందిస్తోంది.ఆ స్పెషల్ డీల్ ద్వారా ఈ వాచ్‌ను కేవలం 219 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

ఇది లెథర్ మెటీరియల్‌తో వస్తుంది.స్టైన్‌లెస్ స్టీలు, బ్లాక్ కలర్ బ్యాండ్, ఆరు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వారంటీ, యూనిక్‌ స్టైల్ టైమ్‌ డిస్‌ప్లే ఇందులోని ప్రత్యేకతలని చెప్పుకోవచ్చు.

ఈ రిస్ట్ వాచ్ ఒక బిజినెస్ క్లాస్ వాచ్‌ వలె చాలా క్లాస్‌గా కనిపిస్తుంది.తక్కువ ధరల్లో ఫ్యాషన్ లుక్కు కావాలనుకునే వారికి ఇది ఉత్తమంగా నిలుస్తుంది.దీనిని కొనుగోలు చేసిన వారు చాలా బాగుంది అని కామెంట్లో చేస్తున్నారు.

Advertisement

ఈ ప్రొడక్ట్‌కు అమెజాన్‌లో త్రీ రేటింగ్ ఉంది.దాదాపు రూ.220కి ఇది వ్యాల్యూ ఫర్ మనీ అవుతుందని కొనుగోలు చేసిన వారు చాలామంది కామెంట్లు చేస్తున్నారు.ఒకవేళ దీనిని కొనుగోలు చేయాలని భావిస్తే, రిటన్ పాలసీ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.

అమెజాన్ ఇండియా బాగోలేని వస్తువులను వెంటనే రిటర్న్ తీసుకుంటుంది కాబట్టి కొనుగోలు చేసేవారు డబ్బులు వృధా అవుతాయేమోనని పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు.ఇక ఈ ప్రొడక్టుతో ఒక రిస్ట్ వాచ్‌, ఒక కంపెనీ బాక్స్, ఒక వారంటీ కార్డ్ ఇస్తామని తెలిపారు.ఇదే వాచ్ ఆడవారికి కూడా అందుబాటులో ఉంది.

దాన్ని కూడా చెక్ చేయవచ్చు.కొనే ముందు రివ్యూస్ తప్పకుండా చదివి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.

ప్రస్తుతం అమెజాన్ ఇండియా ప్రైమ్‌ డే సేల్ నిర్వహిస్తోంది.ఇవాళ్టితో ఈ సేల్ ముగియనుంది ఉంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ప్రైమ్ నంబర్స్ అమెజాన్ ( Amazon )ఇప్పుడు ఆఫర్ చేస్తున్న డీల్స్ ఒకసారి చెక్ చేసుకుని నచ్చిన వస్తువులను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు