సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ పర్యటన

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గురువారం నాడు సిరిసిల్లలో పర్యటించనున్నారు.

 State Planning Commission Chairman Vinod Kumar Visit To Sirisilla District, Mart-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిరిసిల్ల పట్టణంలో గురువారం ఉదయం 11.00 గంటలకు ( 22-6-2023 ) నాడు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube