అందాలతో ఫిదా చేస్తున్న శ్రీలీల.. ఆ మాటతో అవమానించిన నెటిజన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో హీరోయిన్ గా అడుగుపెట్టి తన అందాలతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ శ్రీలీల.టాలీవుడ్ లో రెండవ సినిమాకే స్టార్ హీరో సరసన నటించగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

 Srileela, Who Is Flaunting Her Beauty The Netizen Who Insulted Her With That Wor-TeluguStop.com

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన అందాలతో మాత్రం కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.

శ్రీలీల తొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టింది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అదే ఏడాది మరో అవకాశాన్ని కూడా అందుకుంది.ఆ తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతల కళ్ళల్లో పడటంతో 2021 లో పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఇక గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించగా చాలావరకు ఈ సినిమాతో ఈమె లైఫ్ క్లోజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.

ఎందుకంటే అతి చిన్న వయసులోనే స్టార్ హీరో సరసన నటించడంతో బ్యూటీకి అవకాశాలు వస్తాయా రావో అన్న ఆలోచనలు అందరిలో ఎదురయ్యాయి.

కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో శ్రీ లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.దీంతో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు.

అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు.ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.ఈమె ఏదైనా ఫోటో పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం కుర్రాళ్ళ మదిలో క్రష్ గా ఈ బ్యూటీనే ఉంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో తన అందమైన ఫేస్ తో కుర్రాళ్ళను మరోసారి ఫిదా చేసింది.అయితే ఆ ఫోటోలను చూసిన కొందరు అలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెట్టగా.

మరి కొంతమంది మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.

అసలు నీది నిజమైన అందమైన అంటూ అనుమానంగా అడుగుతున్నారు.ఓ నెటిజన్ మాత్రం ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ అంటూ తన అందాన్ని ఘోరంగా అవమానించారు.ఇక ఆ కామెంట్ చూసిన శ్రీ లీల అభిమానులు బాగా ఫైర్ అవుతున్నారు.

తనది ఒరిజినల్ అందం అంటూ తిరిగి కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube