శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఏమైంది.. ఎక్కడ ఉంది?

పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ఆనంది జంటగా నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 27వ తేదీన విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.

ఒక గ్రామీణ యువకుడి పాత్రలో సుధీర్ బాబు ఎంతో అద్భుతంగా నటించారు.

యాక్షన్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.ఈ సినిమా విడుదల కాగానే హీరో మహేష్ బాబు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాలు చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమైన క్రమంలో ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఆనంది ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కానీ, సినిమా ప్రమోషన్స్ లో కానీ, సినిమా విడుదలైన తర్వాత గాని ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా హీరోయిన్ కనిపించకపోవడానికి కారణం ఏంటని అనుమానాలను వ్యక్తం చేశారు.

Sridevi Not Attending To Promotions Sridevi Soda Center, Sridevi Soda Center Her

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆనంది సినిమా ఫ్రీ రిలీజ్, ప్రమోషన్ లో కనపడకపోవడానికి ఒక కారణం ఉంది.ఈమె కొత్తగా పెళ్లి చేసుకుని తల్లి కావడం చేత బయట ఎక్కడ కనిపించడం లేదు.ఇదే విషయాన్ని నటి వెల్లడించడంతో చేసేదేమీలేక అందరూ సైలెంట్ అయ్యారు.

Advertisement
Sridevi Not Attending To Promotions Sridevi Soda Center, Sridevi Soda Center Her

ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన ఆనంది పాత్ర కూడా మంచి పేరు సంపాదించుకుందని చెప్పవచ్చు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు