సినీ నటుడు జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ( Pitapuram ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇలా పిఠాపురం నియోజకవర్గంలో ఈయన పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఎన్నికలలో ఎలాగైనా తనని గెలిపించాలి అనేది దిశగా అడుగులు వేస్తున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి అంటూ ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయడమే కాకుండా పలువురు సెలబ్రిటీలు పిఠాపురం వెళ్లి ప్రచార కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు పిఠాపురంలో రామ్ చరణ్( Ram Charan ) కూడా సందడి చేశారు.
తన బాబాయ్ కి మద్దతుగా ఈయన పిఠాపురం చేరుకున్నారు.రాంచరణ్ తో పాటు తన తల్లి సురేఖ కూడా పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేశారు.
ఎన్నికలు మరొక 24 గంటలలో జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కు సినిమా సెలబ్రెటీల నుంచి మద్దతు భారీ గ లభిస్తుంది.
ఈ క్రమంలోని సినీనటి శ్రీ లీల ( Sreeleela ) కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఆయన గెలవాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా శ్రీ లీల పోస్ట్ చేస్తూ.నా హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ సర్ మీ ఎన్నికల ప్రయాణంలో మీరు కోరుకున్నదంతా సాధిస్తారని, మీ వాగ్దానాలు అన్నింటినీ నిలబెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను పిఠాపురంలో మీరు భారీ మెజారిటీతో గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా శ్రీ లీల సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గెలుపును ఆకాంక్షిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy