ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్.కాకాని గోవర్దన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించారు.
ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలు ఎంతో ప్రేమ చూపి విక్రమ్ రెడ్డికి ఘన విజయం అందించారు.మేకపాటి కుటుంబ వారసుడుగా మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోనికి వచ్చారు.
జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో మేకపాటి విక్రమ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు.ఎమ్యెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మా కుటుంబంపై ప్రేమ చూపి మంచి మెజారిటీ ఇచ్చిన ఆత్మకూరు ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు.
నెల్లూరు జిల్లాలో సిఎం జగన్ చేస్తున్న మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళతాం.మా అన్న మేకపాటి గౌతం రెడ్డి ఆశయాలు ముందుకు తీసుకు వెళతాం.
రాష్ట్రపతి ఎన్నికలు వున్నందున మంచిరోజు చూసుకొని ముందుగానే ప్రమాణ స్వీకారం చేశాను మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్.మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం మాకు మంచి మిత్రులు గౌతమ్ రెడ్డి ఆశయాలను మేకపాటి విక్రమ్ రెడ్డి ముందుకు తీసుకు వెళతారు.