నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు.. సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలోని పాపులర్ నటులలో సోనూసూద్( Sonu Sood ) ఒకరు కాగా సోనూసూద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

తన తల్లి సరోజ్ సూద్ పుట్టినరోజు సందర్భంగా సోనూసూద్ ఎమోషనల్ కాగా సోనూసూద్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

సోనూసూద్ ఈ పోస్ట్ ద్వారా తన తల్లిపై ఉన్న ప్రేమంతా చాటుకున్నారు.

"పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు.నేను నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలతో లైఫ్ ను కొనసాగిస్తున్నా.

ఒకసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతలా మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది.నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా.

Advertisement

లవ్ యూ సో మచ్" అని సోనూసూద్ పేర్కొన్నారు.చనిపోయిన తల్లి గురించి సోనూసూద్ చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.సోనూసూద్ తాజాగా కర్నూలు( Kurnool )కు చెందిన ఒక యువతికి సహాయం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.సోనూసూద్ ఎంతోమందికి సహాయం చేస్తూ తన మంచి మనస్సును చాటుకుంటున్నారు.

సోనూసూద్ లాంటి మంచి వ్యక్తులు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు.సోనూసూద్ తను చేసిన సహాయాల ద్వారా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

సోనూసూద్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.సోనూసూద్ తెలుగులో ఎప్పుడు బిజీ అవుతారో అనే చర్చ జరుగుతోంది.

అన్ స్టాపబుల్ సీజన్4 అతిథుల జాబితా ఇదే.. ఈ సెలబ్రిటీల పేర్లు వింటే షాకవ్వాల్సిందే!
కార్పొరేట్ జలగల రిమోట్ ప్రభుత్వం ... షర్మిల తీవ్ర విమర్శలు

సోనూసూద్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.సోనూసూద్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా సత్తా చాటితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు