ఏపీలో పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.108 నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని తెలిపారు.
విశాఖ రాజధాని వద్దని పట్టభద్రులు తీర్పు ఇచ్చారని సోమిరెడ్డి వెల్లడించారు.పిచ్చి రాజకీయాలు, చర్యలకు ఇది చెంప పెట్టని తెలిపారు.నీటి పారుదల శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు.