బలగం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

ప్రతి సంవత్సరం చాలా సినిమాలు కొన్ని ప్రాంతాలకి సంభందించిన నేటివిటీ తో వస్తూ మంచి రిలీజ్ లను అందుకుంటూ ఉంటాయో అలాంటి వాటిలో ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో దసర , పరేషాన్ , మేము ఫేమస్ లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

అందులో దసర సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాల కంటే కూడా వేణు( Venu ) డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమా( Balagam ) చాలా పెద్ద విజయాన్ని అందుకుంది నిజానికి ఈ సినిమా వల్ల చాలా మంది ప్రేక్షకుల ఇళ్ల ల్లో మంచి వాతావరణం నెలకొంది కొంతమంది విడిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సినిమా ద్వారా కలవడం జరిగింది.

ఇక ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిన కూడా నిజంగా ఈ సినిమా ను జనాలు వాళ్ల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు నిజానికి ఈ సినిమా తెలంగాణ నేటివిటీ( Telangana nativity ) తో వచ్చిందే కాకుండా ఈ సినిమా లో ఒక మంచి మెసేజ్ కూడా ఉండటం తో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది సిని పెద్దలు సైతం ఈ సినిమా మీద ప్రశంశలు కురిపించారు.అయితే తెలంగాణ నేటివిటీ తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి అయిన కూడా ఈ సినిమా మాత్రమే చాలా పెద్ద విజయాన్ని అందుకుంది కారణం ఈ సినిమా జనాలకి బాగా నచ్చేసింది వాళ్ళు దాని మన సినిమా అని అనుకున్నారు కాబట్టే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.అయితే ఈ సినిమా లో మొదట వేణు నే హీరో గా చేద్దాం అని అనుకున్నారట కానీ అది వీలు కాకపోవడం తో వేరే వాళ్ళని కూడా హీరో లుగా అనుకున్నప్పటికీ చివరికి ప్రియదర్శి ని పెట్టీ ఈ సినిమా తీశారు నిజానికి ఈ సినిమా ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చాయి అలాగే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది అనే.విషయం పక్కన పెడితే ఇది ప్రతి హృదయాన్ని కదిలించిన సినిమా కాబట్టి అందరూ చూడాల్సిన సినిమా .

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు