అక్కినేని నాగార్జున కెరియర్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి సూపర్ హిట్ అయిన మూవీ సోగ్గాడే చిన్ని నాయనా.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో నాగార్జున డబల్ రోల్ చేసాడు.
అందులో ఒకటి బగార్రాజు పాత్ర.నిజానికి సినిమా అంతా బగార్రాజు పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
ఇక ఆ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా బంగార్రాజు టైటిల్ ని నాగ్ అప్పట్లోనే రిజిస్టర్ చేయించాడు.ఇక తరువాత కళ్యాణ్ కృష్ణ అక్కినేని ఫ్యామిలీ కి రారండోయ్ వేడుక చేద్దాం సినిమాతో మరో హిట్ ఇచ్చాడు.
అయితే ఆ తరువాత రవితేజ డేట్స్ సంపాదించి నేల టికెట్ అనే సినిమా తీసి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.దీంతో నాగార్జున అతనిపై పెద్దగా నమ్మకం చూపించలేదు.
అయితే బంగార్రాజు కథని సిద్ధం చేసి నాగ్ కి వినిపించడం ఆ సినిమా కథ నాగార్జునకి నచ్చడంతో దానిని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాని జులై నెలలో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి నాగార్జున సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది.
మరి ఈ సీక్వెల్ బంగార్రాజుతో నాగ్ మళ్ళీ ఎ మేరకు సూపర్ హిట్ కొడతాడు అనేది వేచి చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy