శోభన్ బాబు ని భయంకరంగా భయపెట్టింది ఏంటో తెలుసా.. ?

శోభన్ బాబుతెలుగు తెరపై అందాల హీరో.తన నటనతో పాటు అందానికి అప్పట్లో అమ్మాయిలు పడి చచ్చేవారు.

తన చక్కటి రూపానికి తోడు అద్భుత నటనతో మంచి హీరోగా గుర్తింపు పొందాడు. ఫ్యామిలీ, లవ్ స్టోరీలు బాగా ప్రజెంట్ చేశాడు.

వందల సినిమాల్లో నటించి తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు టాలీవుడ్ ను ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజ హీరోలు ఏలుతున్న సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.టాప్ హీరోగా ఎదిగిపోయాడు.

అయితే ఈ సోగ్గాడు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.ఎంతో క్రమశిక్షణతో పాటు ఎలాంటి చెడు అలవాట్లు లేని శోభన్ బాబు.

Advertisement
Sobhan Babu Was Scared Of Injection, Shobhan Babu , Tollywood , Fear , Injection

తన ఆరోగ్యం గురించి చాలా కేర్ తీసుకునేవాడు.శోభన్ బాబు జీవితంలో సిగరెట్, మద్యం తీసుకునే వాడు కాదు.

తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేది.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శోభన్ బాబు ఎందుకు చనిపోయడు అనేది జనాల్లో రేకెత్తిన ప్రశ్న.

ఆయన ఎప్పుడూ హాస్పిటల్ కు వెళ్లింది కూడా లేదు.వయసు 70 ఏండ్లు దాటినా చక్కటి ఆరోగ్యంతో ఉండేవాడు.

ఏనాడూ అనారోగ్యంతో హాస్పిటల్ మెట్లు ఎక్కలేదు.ట్రీట్మెంట్ తీసుకోలేదు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అందేకాదుఆయన అల్లుడు అపోలో ఆస్పత్రిలో ప్రముఖ డాక్టర్.

Sobhan Babu Was Scared Of Injection, Shobhan Babu , Tollywood , Fear , Injection
Advertisement

అందుకే ఓసారి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని చెప్పారు.కానీ శోభన్ బాబు పట్టించుకోలేదు.తన తాత వంద ఏండ్లకు పైగా బతికారు.

తన తండ్రి కూడా అంతే బతికారు నేను కూడా వందేండ్లు బతుకుతానని చెప్పాడు.

నిజానికి శోభన్ బాబుకు ఇంజెక్షన్ అంటే చాలా భయం అని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఇంట్లో వాళ్లు హాస్పిటల్ కు వెళ్లాలని చెప్తే ఇంజక్షన్ లేని హాస్పిటల్ ఉంటే చెప్పండి వెళ్తాను అనేవాడట.అంతేకాదు శోభన్ బాబు జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది.

అన్ని జాగ్రత్తలు తీసుకునే వారు.ఎలాంటి బాధలు లేవు.

అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం సినీ జనాలకు ఆశ్చర్యం కలిగించింది.ఆయన మరణం తెలుగు జనాలను కలిచి వేసింది.

ఒకవేళ ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో?.

తాజా వార్తలు