వైరల్ వీడియో: గేదెను కాటేసిన పాము.. చివరకి.?

సాధారణంగా పాములు( Snakes ) అంటే చాలామందికి భయం.ఇందుకు గల ముఖ్య కారణం.

పాములు చాలా విషపూరితమైన జంతువు.ప్రాణహాని కలిగించడంలో పాముల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే కాదు.

చివరికి పాములను చూస్తే మనుషులే కాదు.అడవి జంతువులు కూడా ఒక్కోసారి భయానికి లోనవుతాయి.

కొన్ని సందర్భాలలో కొండచిలువ, నాగుపాము లాంటివి చూసి అడవికి రారాజు అయినా సింహం కూడా భయంతో వెనకడుగు వేసిన సందర్భాలు కూడా మనం చాలానే చూసాం.అయితే తాజాగా పాము, గేదేకు( Buffalo ) సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

Advertisement

వైరల్( Viral ) అవుతున్న వీడియో ఆధారంగా పాము, గేద ముఖాముఖిగా వచ్చినప్పుడు వాటి ప్రవర్తన చూసి ఒక్కసారిగా మనం ఆశ్చర్యానికి లోనవ్వల్సిందే.వీడియోలో మనం ముందుగా పాము ముందుకు వస్తుంది గేదె.ఆ గేదెను పాము ప్రమాదకరంగా భావించి వెంటనే పాము దాని ముఖంపై కాటు వేయడం మనం గమనించవచ్చు.

అయినా కానీ.గేద చాలా ప్రేమగా పామును దగ్గరకు వెళ్లి లాలించడం మనం చూడవచ్చు.

అంతేకాకుండా., గేద అదే పనిగా ఆ పాము గేదె నాకడం చూస్తే కాస్త శాంతించిందనే చెప్పాలి.ప్రస్తుతం ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా ఆ పామును అక్కడ నుంచి తరిమి కొట్టకుండా వీడియో తీయడంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇక మరికొందరు అయితే ఆ గేదే క్షేమంగానే ఉందా.? లేదా.? అని కామెంట్ చేస్తున్నారు.మరికొందరేమో ఇలా పాడిపశువుల దెగ్గర పాములు రాకుండా జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్ చేస్తున్నారు.

వైరల్ వీడియో : ఏంటి భయ్యా.. నడిరోడ్డుపై లాంగ్ జంప్ చేస్తున్న దెయ్యాలు..
Advertisement

తాజా వార్తలు