"శృతి"మించుతోంది..!

శృతి మించుతోంది

బోల్డ్ బ్యూటీ శృతిహాసన్ తనకు నచ్చింది చేస్తుంది నచ్చినట్లు ఉంటుంది.ఎవరో ఏదో అనుకుంటారని ఈ తన ఇష్టాలకు దూరంగా ఉండటం ఆమెకీ తెలియదు.

ఏదైనా ఉన్నదున్నట్లు తేల్చి చెప్పే గుణం ఆమెది.ఈ మధ్యనే తన లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజరికా తో  కలిసి చికెన్ తింటూ, అతనికి తినిపిస్తూ క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Shruti

అభిమానులు కొందరు స్థితికి సపోర్ట్ గా ఉండగా మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.అయితే మరోసారి శుతిహసన్ వార్తల్లోకెక్కారు.

తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ముంబైలో ఓ సూపర్ మార్కెట్ లో ప్రత్యక్షమయ్యింది శృతి హాసన్.అంతేకాకుండా బహిరంగంగా అతన్ని హగ్ చేసుకోవడం , ముద్దులు పెట్టడం చేసింది.

Advertisement

దాంతో అక్కడున్న వారంతా తమ కెమెరాలకు పని చెప్పారు.శృతిహాసన్ కూడా ఆ ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి రెడీ అన్నట్లు ఆ ఫోటోలు ఉన్నాయి.

అంతేకాదు శృతిహాసన్  కూడా ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసింది.ప్రస్తుతం హగ్ లు ఇస్తున్న ఆ ఫొటోలు  వైరల్ అవుతున్నాయి.

నెటిజన్లు శ్రుతి హాసన్ శ్రుతిమించుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.కొంతమంది అది తన వ్యక్తిగతం మీకెందుకంటూ కామెంట్లు చేస్తున్నారు.

సెలబ్రిటీ అయ్యుండి పబ్లిక్ లో ఏంటి.? అంటూ మరికొందరు మండిపడుతున్నాయి.శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా సలార్ నటిస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు