సంక్రాంతి తర్వాత శృతి హాసన్ ఆ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ అవ్వడం ఖాయం

సంక్రాంతి కానుకగా ఇప్పటికే విడుదల అయిన వీర సింహారెడ్డి సినిమాలో శృతి హాసన్ నటించగా.

రేపు విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా శృతి హాసన్ నటించిన విషయం తెల్సిందే.

ఈ రెండు సినిమాల తర్వాత శృతి హాసన్ కెరీర్‌ ఖచ్చితంగా పీక్స్ లో ఉంటుందని అభిమానులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా శృతి హాసన్ యొక్క పాత్రలు ఈ రెండు సినిమాల్లో ఉంటున్నాయి అంటూ మేకర్స్ పదే పదే చెప్పారు.

సంక్రాంతి సినిమాల యొక్క సందడితో ఈ అమ్మడు చేసే హడావుడితో వచ్చే రోజుల్లో కచ్చితంగా సీనియర్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయి అంటు ఉన్నారు.ప్రస్తుతం శృతి హాసన్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

Shruthi Haasan Going To More Busy After Sankranti Films Details, Balakrishna, Ka

భారీ అంచనాల నడుమ శృతి హాసన్ నటించిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఆమెతో వర్క్ చేసేందుకు మరింత మంది స్టార్స్ ముందుకు వస్తారు.కనుక ఆ విషయంలో శృతి హాసన్ ఇప్పుడు అంచనాలు పెట్టుకుని ఉంది.ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సాధిస్తే కచ్చితంగా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని భావించింది.

Shruthi Haasan Going To More Busy After Sankranti Films Details, Balakrishna, Ka
Advertisement
Shruthi Haasan Going To More Busy After Sankranti Films Details, Balakrishna, Ka

సీనియర్‌ స్టార్ హీరోలు ఈమె తో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్ వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు అయినా కూడా ఈమె కు ఆ ఇమేజ్ ను వాడుకోవడం అస్సలు ఇష్టం ఉండదు.అందుకే ఈమెకు ఇలాంటి మంచి గుర్తింపు వచ్చింది అనేది ఆమె అభిమానుల యొక్క మాట.ఈ ఏడాది మరో రెండు మూడు సినిమాలతో ఈమె వస్తే కచ్చితంగా భారీగా పారితోషికం దక్కించుకోవడం ఖాయం.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు