మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురిలో ఒక్కరు అసెంబ్లీకి వచ్చినా నెల్లూరు జిల్లాలో అడుగు కూడా పెట్టనని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతో తాను పోటీ చేస్తానన్న అనిల్ కుమార్ ఎవరూ ఏ బొమ్మతో వచ్చినా తాను సిద్ధమని స్పష్టం చేశారు.

Sensational Comments Of Former Minister Anil Kumar-మాజీ మంత్ర�
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

తాజా వార్తలు