సూర్య సినిమాకు అదిరిపోయే డీల్

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే.సూర్య నటించిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంటారు.

కాగా కొంతకాలంగా సరైన హిట్లు లేక సూర్య సతమతమవుతున్నాడు.ఇక తాజాగా సూర్య నటిస్తున్న సినిమాను తెలుగులో ‘ఆకాశమే హద్దురా’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.

Satellite Rights Sold For Fancy Rate-సూర్య సినిమాకు �

లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో తెలుగులో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు అదిరిపోయే ఢీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

సన్ నెట్‌వర్క ఈ చిత్ర శాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.డెక్కన్ ఎయిర్‌వేస్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితగాధ ఆధారంగా ఈ సినిమాను సూర్య తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

మరి సూర్యకు ఈ సినిమాతోనైనా సరైన హిట్ పడి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేడో అనేది చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అవకాశాల కోసం ఎలాంటి తప్పు చేయక్కర్లేదు : ఇంద్రజ
Advertisement

తాజా వార్తలు