నరసరావుపేట లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు...

నరసరావుపేట లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు.

రెండోరోజు సంక్రాంతి సంబరాలు ప్రముఖ గాయని సునీత టీం తోటి డాన్స్ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టేజి మీద నృత్యాలు చేసి ఆకట్టుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్ నరసరావుపేట ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కలెక్టర్, ఎమ్మెల్యే డాన్సులు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు