Aata Sandeep : లైన్ తప్పుతున్న సందీప్ మాస్టర్ గేమ్..ఇక టాప్ 5 కి వెల్లడం కష్టమేనా.. ?

బిగ్ బాస్ ( Big Boss )హౌస్ లో మొట్టమొదటి పవర్ అస్ర గెలుచుకొని తొలి హౌస్ మేట్ గా అన్ని లగ్జరీ లు అనుభవిస్తున్నాడు సందీప్ మాస్టర్.( Aata Sandeep ) ఆ పవర్ తో ఐదు వారాలపాటు ఇమ్యూనిటీ గెలుచుకొని నామినేషన్ కి వెళ్లకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి గేమ్ కి కూడా సంచాలక్ గా వ్యవహరిస్తూ అందరి భవిష్యత్తును నిర్ణయించే పనిలో ఉన్నాడు.

తనకు ఎలాంటి మెంటల్ స్ట్రెస్ లేదు.ఎలిమినేషన్ ఉంటుంది అనే బాధ లేదు.

నామినేట్ అవుతానన్న ఇబ్బంది అంతకన్నా లేదు.హౌస్ మేట్ గా డిసైడ్ అయిన వ్యక్తికి ఎలాంటి నామినేషన్ ప్రక్రియతో సంబంధం లేదు.

తను ఎవరినైనా నామినేట్ చేయవచ్చు కానీ తనను ఎవరు డామినేట్ చేయలేరు.అదే ధీమా సందీప్ ఆటకి బాగా ప్రభావితం చేసినట్టుగా కనిపిస్తుంది.

Advertisement

తను పతి నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు చెప్తా సంచాలక్ గా నాగార్జున( Nagarjuna ) చేత చివాట్లు కూడా తింటున్నాడు.ఒకసారి తన హౌస్ మేట్ అనే విషయం మర్చిపోయి కంటెంట్స్ తో సమానంగా కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నాడు.నిన్నటికి నిన్న హౌస్ మేట్ పవర్ అస్త్ర అందరి దగ్గర నుంచి తీసుకోగానే అతడు కేవలం ఒక ఇంటి సభ్యుడుగా మాత్రమే మారిపోయి అన్ని గేమ్స్ లో పాల్గొనాల్సి రాగా అతని చెత్త పెర్ఫార్మెన్స్ మరోసారి అందరి ముందు ప్రూవ్ చేసుకున్నాడు.

అమర్దీప్( Amardeep ) ప్రభావం ఎక్కువగా ఉందో ఏమో తెలియదు కానీ సంతోష్ ఆటోలో చాలా మార్పు వచ్చింది.అనవసర తప్పిదాలు ఎక్కువగా చేస్తున్నాడు కావాలని చేస్తూ కూడా ఒక్కోసారి అందరి ముందు దొరికిపోతున్నాడు.

ఇక ఫ్రూట్ నేను టాస్క్ లో కింద ఉన్న పండుని తీసుకొని రసం పిండి అందరి ముందు అడ్డంగా బుక్ అయ్యాడు తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు కూడా దొంగల టాస్క్ లో అయితే ఇంకా బీభత్సం సృష్టించిన పని చేశాడు ఇలా సందీప్( Aata Sandeep ) అన్ని విషయాల్లోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు చివరికి స్మైలింగ్ ఆటలో కూడా అమర్దీప్( Amardeep ) లేకుండానే గంట మోగించి పోటీలో వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు.పోనీ ఆటలు ఎలా అయినా ఆడొచ్చు కానీ చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతమైన వాదనలు పెట్టుకుంటూ అందరికీ చిరాకు తెప్పిస్తున్నాడు మరి ఇది మార్చుకోకపోతే అతడు టాప్ 5 కి వెళ్లడం చాలా కష్టం మొదటి నుంచి ఒక స్ట్రాంగ్ ఇంటి సభ్యుడిగా ఉన్న సందీప్ ఆట దిగజారి పోతుంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు