Sameera Reddy : అవి పెంచమని ఇబ్బంది పెట్టారు.. ఆ పని చేశాను.. సమీరారెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా క్రేజ్ ను పెంచుకున్న హీరోయిన్లలో సమీరారెడ్డి( Sameera Reddy ) ఒకరు.

ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ తర్వాత రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యారు.

కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో నా బ్రెస్ట్ సైజ్( Breast Size ) విషయంలో నెగటివ్ కామెంట్లు వినిపించాయని ఆమె తెలిపారు.

బ్రెస్ట్ సైజ్ పెంచుకోవాలని కొంతమంది సూచనలు చేశారని సమీరారెడ్డి అన్నారు.ఆ విధంగా కామెంట్లు చేయడం వల్ల నాపై ఒత్తిడి పెరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నేను బ్రెస్ట్ సర్జరీ గురించి కొన్ని కీలకమైన విషయాలను తెలుసుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

ఒకానొక సమయంలో సర్జరీ చేయించుకోవాలని భావించి నిర్ణయం తీసుకున్నానని సమీరారెడ్డి వెల్లడించారు.ఆ తర్వాత రోజుల్లో ప్యాడ్స్( Breast Pads ) ఉపయోగించి బ్రెస్ట్ సైజ్ పెద్దగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు.నేను బ్రెస్ట్ సైజ్ పెంచుకుని ఉంటే ఇప్పుడు సంతోషాంగా ఉండేదాన్ని సమీరారెడ్డి వెల్లడించడం గమనార్హం.

సర్జరీలు వద్దని నేను చెప్పనని ఎవరి ఒపీనియన్ వాళ్లదని ఆమె పేర్కొన్నారు.సమీరారెడ్డి చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

సమీరారెడ్డి తెలుగులోకి రీఎంట్రీ( Re Entry to Movies ) ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సమీరారెడ్డి ప్రస్తుతం ఎక్కువ సినిమాలలో నటించడం లేదు.సోషల్ మీడియా( Social Media )లో మాత్రం ఈ బ్యూటీ ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం.

సమీరాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.సమీరారెడ్డి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే ఛాన్స్ ఉంటుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

సమీరారెడ్డికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు