మూడ్ లేకపోయినా గంట పాటు చేశా.. సాక్షి అగర్వాల్ కామెంట్స్ వైరల్..?

మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టి తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేయడం ద్వారా సాక్షి అగర్వాల్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 3 తమిళంలో పాల్గొనడం ద్వారా సాక్షి అగర్వాల్ కు మంచి పాపులారిటీ దక్కింది.

సినిమాల్లో సహాయ పాత్రలు ఎక్కువగా చేయడం ద్వారా ఫేమస్ అయిన సాక్షి అగర్వాల్ గ్లామరస్ ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీని అభిమానించే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఉండటం గమనార్హం.

నడుము అందాలను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ సాక్షి అగర్వాల్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.తన శరీరాకృతి గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ బాల్యంలో తనకు వేధింపులు, అవమానాలు ఎదురయ్యాయని ఆమె అన్నారు.

కాలేజ్ లో తాను చదువుకునే రోజులలో లావుగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Sakshi Agarwal Latest Mood Bold Pics Goes Viral In Social Media, Exercise , Saks
Advertisement
Sakshi Agarwal Latest Mood Bold Pics Goes Viral In Social Media, Exercise , Saks

తాను ఆ సమయంలో చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేదానినని ఆ సమయంలో సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకుని సాక్షి అగర్వాల్ ఆన్నారు.తాను ఆ సమయంలో లావుగా ఉండటంతో తనపై నెగిటివ్ కామెంట్లు వచ్చేవని ఆమె పేర్కొన్నారు.ఆ నెగిటివ్ కామెంట్ల వల్లే తాను ఇప్పుడు ఇలా జీరో సైజ్ లుక్ లోకి మారిపోయానని మూడ్ ఉన్నా లేకపోయినా తాను వర్కౌట్లు చేస్తున్నానని ఆమె అన్నారు.

Sakshi Agarwal Latest Mood Bold Pics Goes Viral In Social Media, Exercise , Saks

తన శరీరం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తాను కష్టపడుతున్నానని ఆమె తెలిపారు.ఆదివారం రోజున వ్యాయామం చేయాలంటే ఎవరికైనా బద్ధకంగా ఉంటుందని కానీ శరీరంపై ఉన్న శ్రద్ధ వల్లే తాను వ్యాయామం చేస్తున్నానని ఆమె అన్నారు.

మూడ్ లేకపోయినా గంట పాటు వ్యాయామం చేశానని సాక్షి అగర్వాల్ తన వర్కౌట్ల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు