చంద్రబాబు బటన్‌ నొక్కితేనే డీఎల్‌ మాట్లాడాడు..సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు బాబూ.నీ పార్టీ ఎక్కడ.నీవు ఎక్కడ.

జగన్ కు ఒక క్లారిటీ ఉంది.మరి నీ సంగతేంటి.

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Naidu , N. Chandrababu Naid

చంద్రబాబు ఏ రాష్ట్రంలో రాజకీయం చేయాలనుకుంటున్నాడు.ఏపీలో బీజేపీతో దోస్తీ కోసం తెలంగాణలో బాబు తంటాలు తెలంగాణలో సరే.మరి ఏపీ బీజేపీలో ఉన్న స్లీపర్ సెల్స్ సంగతేంటి.పల్నాడును వల్లకాడు చేయాలన్నదే బాబు కుట్ర చంద్రబాబు బటన్‌ నొక్కితేనే.

డీఎల్‌ మాట్లాడాడు.ఆర్ధిక మంత్రి ఏమన్నారో కానీ.

Advertisement

వీళ్ళది మాత్రం పైశాచిక ఆనందంరుషికొండపై కమిటీ వేస్తే మంచిదేగా.అందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?
Advertisement

తాజా వార్తలు