బీజేపీ కి ఓ అజెండా లేదు టీడీపీ అజెండా నే బీజేపీ మోస్తుంది సజ్జల...

బీజేపీ కి ఓ అజెండా లేదు.టీడీపీ అజెండా నే బీజేపీ మోస్తుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగున్నాయి.రాజకీయంగా టీడీపీ పాటనే జనసేన బీజేపీ లు పడుతున్నాయి.

Sajjala Ramakrishna Reddy Comments On Bjp Party, Sajjala Ramakrishna Reddy, Ysrc

బీజేపీ కి సొంత ఆలోచన లేదు.రాష్ట్ర సమస్యల పై శ్రద్ధ లేదు.

ఒక్క సమస్యకైనా పరిష్కరం చెప్పారా.వాళ్ళకి వాల్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

Advertisement

రాష్ట్రంలో బీజేపీకి ఉనికే లేదు.రాష్ట్రంలో జగన్ పాలనలో రామరాజ్యం నడుస్తుంది.

మీకు రామరాజ్యం కావాలి అంటే మమ్మల్ని ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు