మరోసారి తన క్రేజ్ ను చూపించాలి అనుకుంటున్న సాయి పల్లవి....

ఫిదా సినిమాతో( movie Fida ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి( Sai Pallavi ).

మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది.

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది.ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఆమె క్యారెక్టర్ నచ్చితేనే సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

ఒకవేళ క్యారెక్టర్ నచ్చకపోతే మాత్రం ఆమె పెద్దగా ఆసక్తి చూపించదు.ఇక దాంతోపాటుగా ఆ సినిమాలో నటించకుండానే ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేస్తూ ఉంటుంది.

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )లాంటి హీరో అడిగిన కూడా క్యారెక్టర్ నచ్చకపోవడం తో ఆ సినిమా చేయనని తెగేసి చెప్పింది.ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ లేకపోతే ఆమెకు ఎలాంటి సినిమాలను యాక్సెప్ట్ చేయదు.

Advertisement

ఇక ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఆమె నుంచి వస్తున్న సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.దాంతో ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ తో కలిసి అమరన్( Amaran ) అనే సినిమా చేస్తుంది.ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇక దీంతోపాటుగా నాగ చైతన్య తో చేస్తున్న తండేల్ సినిమా ( Tandel movie ) కూడా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యం లో ఈ రెండు సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.ఈ ఎలాగైనా సరే మరోసారి తనని తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది.

ఇక వీటితోపాటుగా బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ హీరోగా వస్తున్న రామాయన్ సినిమాలో( Ramayan ) కూడా తను సీతగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి సిద్ధమవుతుంది.ఇది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ లేకపోతే ఆమె సినిమా చేయదు.అలాగే స్కిన్ షో, గ్లామర్ షో ఉన్న పాత్రలను కూడా తను చేయదనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంది.అయినప్పటికీ ఆమె చేసే సినిమాలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగులుతున్నాయి.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement

తాజా వార్తలు